వైరా మండల విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన చావా శ్రీనివాసరావు
నవగీతం :వైరా ప్రతినిధి ఖమ్మం జిల్లా వైరా మండల వనరుల కేంద్రంలో నూతన ఎంఈఓ గా బాధ్యతలు స్వీకరించి రిజిస్టర్ లో తొలి సంతకం చేసిన శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలను పాఠశాలలో మంచిగా అమలయ్యే విధంగా చూసి ఉపాధ్యాయులను కార్యోన్ముఖులను చేసి విద్యాభివృద్ధిలో ముందు ఉండటం కోసం ప్రయత్నిస్తానని తెలిపారుఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నంబూరు కనకదుర్గ, గరికపాడు ప్రధానోపాధ్యాయులు డి సత్యనారాయణ, ఉపాధ్యాయ సంఘం నాయకులు పిఆర్టియు వెలిశెట్టి నరసింహారావు, వేమిరెడ్డి గోవర్ధన్...