సమ్మర్ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి..

మోడల్ స్కూల్లో సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన మంత్రి అడ్లూరి. నవగీతం, జగిత్యాల/వెల్గటూర్: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిధులు కేటాయిస్తున్నారని, విద్యార్థులు ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి మోడల్ స్కూల్లో సోమవారం సమ్మర్ క్యాంప్ ను మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థులకు గొప్ప స్థాయిలో విద్యను అందించాలని...