navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 6:53 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

సీఎంఆర్ ఎఫ్ చెక్కులు అందజేత

నవగీతం, ఇబ్రహీంపట్నం:

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన బొజ్జ మనోజ్, కూరకుల శ్రీనివాస్ తోట హిమజ కి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు ఈ కార్యక్రమంలో డబ్బా మాజీ సర్పంచ్ కంఠం రమేష్, టిఆర్ఎస్ యూత్ నాయకులు మహిపాల్,అరుణ్, తదితరులు పాల్గొన్నారు