సీఎంఆర్ ఎఫ్ చెక్కులు అందజేత
నవగీతం, ఇబ్రహీంపట్నం: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామానికి చెందిన బొజ్జ మనోజ్, కూరకుల శ్రీనివాస్ తోట హిమజ కి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు ఈ కార్యక్రమంలో డబ్బా మాజీ సర్పంచ్ కంఠం రమేష్, టిఆర్ఎస్ యూత్ నాయకులు మహిపాల్,అరుణ్, తదితరులు పాల్గొన్నారు