‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని సందర్శించిన గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి నేత మహ్మద్ అలీం జైద్

వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి ఘన సత్కారం.. నవగీతం, హైదరాబాద్ : తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి (TGWWC) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అలీం జైద్ మంగళవారం హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్న 'సీఎం ప్రవాసీ ప్రజావాణి'ని సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్న అలీం జైద్ సేవలను...