స్థలం కేటాయించడం చేతకాకపోతే.. ఎమ్మెల్యే సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి
విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం మానేయాలి ఈనెల 18న దీక్ష చేపట్టి తీరుతాం బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జీ డాక్టర్ భోగ శ్రావణి నవగీతం, జగిత్యాల ప్రతినిధి : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాల నియోజకవర్గానికి మంజూరు చేయించిన కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం స్థలం మంజూరు చేయించడం చేతకాకపోతే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జీ డాక్టర్ భోగ శ్రావణి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించాలని...