స్వార్థ రాజకీయాలు చేయడం మానుకోవాలి

పొంతన లేకుండా మాట్లాడడం ఎమ్మెల్యే సంజయ్ కే చెందుతుంది సీబీఎస్సీ విద్యను విద్యార్థులకు దూరం చేసే కుట్ర జరుగుతోంది నవగీతం, జగిత్యాల ప్రతినిది: ఇప్పటికైనా స్వార్థ రాజకీయాలు చేయడం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మానుకోవాలి.. పొంతన లేకుండా మాట్లాడడం ఎమ్మెల్యే సంజయ్ కే చెందుతుంది.. సీబీఎస్సీ విద్యను విద్యార్థులకు దూరం చేసే కుట్ర జరుగుతోంది.. ఎంపీ అరవింద్ పై అనవసరపు విమర్శలు చేస్తే ఊరుకోము.. దమ్ముంటే పది ఎకరాల స్థలం వెంటనే కేటాయించాలి.. అని జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇంచార్జీ డాక్టర్ భోగ శ్రావణి...