రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి

సేంద్రియ సాగు పద్ధతులు అవలంబించాలి నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి: రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ పరిశోధనా పొలాస శాస్త్రవేత్తలు సోమవారం మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట  క్లస్టర్ గ్రామాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మొగిలిపేట గ్రామ సర్పంచ్ గోల్కొండ కళ రమేష్, రత్నపూర్ గ్రామ సర్పంచ్ గుండ రాజేందర్ , మొగిలిపేట ఉపసర్పంచ్ దండవేని రాజేందర్  హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ముందుగా శాస్త్రవేత్త డా. రాకేష్  మాట్లాడుతూ... రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం రైతులు వారి సందేహాలను నివ్రుత్తి చేసుకోడానికి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం...