ఐపిఎఫ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌గా ఆరే శరత్ గౌడ్ నియామకం

నవగీతం,జగిత్యాల ప్రతినిధి: దుబాయ్‌లో ఆదివారం నిర్వహించిన (ఇండియన్ పీపుల్స్ ఫోరం) సమావేశంలో జగిత్యాల పట్టణానికి చెందిన ఆరే శరత్ గౌడ్ ని తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌గా నియమిస్తున్నట్లు ఐపిఎఫ్ అధ్యక్షులు జితేంద్ర వైద్య ప్రకటించారు.నియామక అనంతరం ఆరే శరత్ గౌడ్ మాట్లాడుతూ, ఐ పీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించడం తనకు గర్వకారణమని తెలిపారు.ఈ అవకాశాన్ని కల్పించిన ఐపీఎఫ్ అధ్యక్షులు జితేంద్ర వైద్య , నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ గారికి, అలాగే ఐపీఎఫ్ సీనియర్ నాయకులు కుంబల మహేందర్ రెడ్డి...