కొమిరెడ్డి సేవలు మరువలేనివి..
ఏడాదిలోపు రాములు, జ్యోతక్క విగ్రహాలు ఏర్పాటు చేస్తాం కొమిరెడ్డి రాములు జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి నవగీతం,(మెట్ పల్లి ప్రతినిధి): న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా కోరుట్ల, మెట్ పల్లి ప్రాంత ప్రజలకు రాములు అందించిన సేవలు మరువలేని అని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు జయంతి వేడుకలు బుధవారం మెట్ పల్లి లో నిర్వహించగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ...