ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు
నవగీతం,ఇబ్రహీంపట్నం ప్రతినిధి: ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలను నిర్వహించారు. ముదిరాజ్ సంఘస్తులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఫాదర్స్ డే కార్యక్రమంలో కేక్ కట్ చేసి తల్లిదండ్రులు చేసిన మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం మత్స్య కార్మిక సొసైటీ అధ్యక్షులు సల్వల రాజేశ్వర్, గరిగే ప్రసాద్, పందెన నర్సయ్య లు పదవి విరమణ పొందడంతో సంఘ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం నూతన కార్యవర్గానికి కూడా సాల్వాతో సన్మానించారు. ఫాదర్స్ డే సందర్భంగా కేక్...