తెలంగాణ రోడ్ల అభివృద్ధికి కేంద్రం భారీ వరం

నరేంద్ర మోడీ నితిన్ గాడ్కరి ధర్మపురి అర్వింద్ కి పాలాభిషేకం నవగీతం , కోరుట్ల ప్రతినిధి : రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అనూప్ రావు ఆదేశాల మేరకు కోరుట్ల బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ, నితిన్ గాడ్కరి ధర్మపురి అర్వింద్ చిత్ర పాటలకు పాలాభిషేకం భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ నితిన్ గాడ్కరి ధర్మపురి అర్వింద్ చిత్రపటాలకు పాలాభిషేకం NH 63 ఆర్మూర్ జగిత్యాల కరీంనగర్ నాలుగు లైన్ల NH...