మూతపడిన వెంకట్రావుపేట ప్రభుత్వ పాఠశాలకు పునర్జీవం

22 మంది విద్యార్థులతో ఘనంగా పునఃప్రారంభం నవగీతం, మల్లాపూర్  ప్రతినిధి: గత మూడు సంవత్సరాలుగా విద్యార్థుల నమోదు లేక మూతపడిన ఎంపీపీఎస్ వెంకట్రావుపేట పాఠశాల మంగళవారం ఘనంగా పునఃప్రారంభమైంది.గ్రామ సర్పంచ్ కానుముల వెంకటేష్ చొరవ,గ్రామ ప్రజల సహకారంతో పాఠశాల తిరిగి విద్యా సేవలను ప్రారంభించింది.పాఠశాలను మండల విద్యాధికారి కేతిరి దామోదర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాలలో 22 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. అలాగే పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలిగా వి. జ్ఞానేశ్వరి నియమించారు. నేటి నుండి ఎంపీపీఎస్ వెంకట్రావుపేట పాఠశాల అధికారికంగా విద్యా...