రేణుకను పరామర్శించిన బానోత్ మనిషా లక్ష్మి
నవగీతం: వైరాప్రతినిధి వైరా మండలం పుణ్యపురం గ్రామానికి చెందిన సత్య కాంత్, రేణుక దంపతులను బిఆర్ఎస్ నాయకులు మదన్ లాల్ కుమార్తె మనీషా లక్ష్మీ ఇటీవల ఖమ్మం ఆస్పత్రిలో పసి పిల్లవాడి చేతికి జరిగిన ఘటనను ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం గురించి తెలుసుకొని రేణుక ఆరోగ్య పరిస్థితిని సత్యకాంత్ ,రేణుక దంపతులను కుటుంబ సభ్యుల పరిస్థితి పిల్లవాడి ఆరోగ్య పరిస్థితి గురించి స్వయంగా వివరాను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఘటనకు బాధ్యులైన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై...