500 కోట్లతో ప్రత్యేక గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి : బత్తిని రాజాగౌడ్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల లలో 20 తారీకు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క పెట్టె బడ్జెట్ లో గల్ఫ్ కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ఏదైతే ఉందో రూ.500 కోట్లతో బడ్జెట్ పెట్టి ఎన్నారై తో కూడిన గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి 15 లక్షల గల్ఫ్ కార్మికుల కోరికను నెరవేర్చాలని దుబాయ్ నుండి ఫోన్ ద్వారా ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు బత్తిని రాజాగౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు ఉన్న ఉద్రిక్త...