Arrive Alive” రోడ్డు భద్రతా అవగాహన పోస్టర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

నవగీతం,జగిత్యాల రోడ్డు ప్రమాదాలను నియంత్రించి, ప్రతి ఒక్కరూ  సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Arrive Alive – A Campaign for Safer Roads in Telangana” రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం రాయికల్ మండల కేంద్రంలో నిర్వహించిన ఒక కార్యక్రమo లో  తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కలెక్టర్ సత్య ప్రసాద్, డిఎస్పి రఘు చందర్ తో కలిసి Arrive Alive పోస్టర్ ను ఆవిష్కరించారు....