Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ

ఉచిత నట్టల నివారణ మందులు పంపిణీ

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్

పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు మేకలలో ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ లోభాగంగా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో సర్పంచ్ సంపాతి శంకరమ్మ  నట్టాల నివారణ మందులు పంపిణీ చేశారు.విరితో పశువైద్యాధికారి డాక్టర్ అశోక్, సహాయక సిబ్బంది రవీందర్, ఇక్బాల్, మహేష్ పంచాయతీ కార్యదర్శి అశోక్, ఉపసర్పంచ్ బాల్సని ప్రణయ్, సంపాతి ఆశలు,బార్ల మల్లేష్, బొల్లపెల్లి శ్రీనివాస్, పెసరి రాకేష్, హన్మండ్లు, మల్లేష్, సింగరపు అశోక్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular