TELANGANA
మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి అడ్లూరి
బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం: మంత్రి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల/ఎండపల్లి,సెప్టెంబర్14,(నవగీతం): వెల్గటూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ ఇటీవల మరణించగా ఎండపల్లి మండలం లోని గుల్లకోట గ్రామంలో మృతుని కుటుంబాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ సోమవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని మంత్రి తెలిపారు. మృతుని కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ....





