నవగీతం, జగిత్యాల
జగిత్యాల జిల్లా రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో నాయకులు ఆడువాల లక్ష్మణ్ దుమాల రాజ్ కుమార్, జిల్లా అధ్యక్షులు రంగు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఎం డి జమాల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దుమాల తిరుపతి కోశాధికారి చంద్రశేఖర్ సహాయ కార్యదర్శి కొంక సత్యం డైరెక్టర్లు సలాం, చిట్యాల గంగజాం, జూపల్లి ప్రతాప్, మోయిద్ ,గుర్రం చందన్ కుమార్, బొల్లంపల్లి సంపత్ కుమార్, మాజీ ఎంపీపీ మహేష్, కండ్లపల్లి సర్పంచ్ బాలే గంగారాం,మాజీ సర్పంచ్ చందా శేఖర్,వంజరిపల్లి సర్పంచ్ గంగామల్లయ్య తధితరులు పాల్గొన్నారు.

