Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలఘనంగా కల్వకుంట్ల సుజిత్ రావు జన్మదిన వేడుకలు

ఘనంగా కల్వకుంట్ల సుజిత్ రావు జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

నవగీతం, ఇబ్రహీంపట్నం

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ఇబ్రహీంపట్నం మండల కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొడిమ్యాల దీపక్ రాజ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నల్లూరి సాగర్ , సేవాదళ్ మండల అధ్యక్షులు ముత్యం రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కనక దినేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బైండ్ల శ్రీకాంత్ , దాసరి మోహన్, పిట్టల వెంకటేష్, గడసంద పరమేశ్, బాస సాయన్న తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular