నవగీతం, జగిత్యాల
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం వార్డు మెంబర్ ఫోరం అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపి శాలువా తో ఘనంగా సన్మానించారు. సన్మానించిన వారిలో వార్డు మెంబర్ ఫోరం అధ్యక్షులు పల్లపు నాంపల్లి ఉపాధ్యక్షులు గంగన్న కార్యదర్శి గడ్డం మధు ఆర్గనైజేషన్ సెక్రెటరీ దూలూరు వంశీ నాయకులు రవీందర్ రెడ్డి సురేష్ వార్డ్ మెంబర్లు కళ్యాణ్ మల్లేష్ చిరంజీవి నవీన్ గడ్డం సతీష్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు

