Friday, March 6, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలఉటూరి హరీష్ కుటుంబానికి బ్రహ్మశ్రీ ఆశీస్సులు

ఉటూరి హరీష్ కుటుంబానికి బ్రహ్మశ్రీ ఆశీస్సులు

📰 Generate e-Paper Clip

నవగీతం,జగిత్యాల:


జగిత్యాల జిల్లా గుట్ట రాజేశ్వరస్వామి దేవస్థానం సన్నిధిలో శివ మహాపురాణ ప్రవచన జ్యాన యజ్ఞము బ్రహ్మశ్రీ భాస్కర శర్మ మంగళవారం ఉటూరి హరీష్ – ఉటూరి కళ్యాణి దంపతులను ఆశీర్వధించారు.ఈనెల 20 నుండి 28 వరకు జరుగనున్న శివ మహాపురాణం భగవత సప్తాహా ప్రవచన కర్త, అభినవ శుక, భాగవతం భాస్కర బీరుద్దాంకితులు బ్రహ్మ శ్రీ బుర్రా భాస్కర శర్మ చే అత్యంత భక్తి శ్రద్దలతో ప్రవచన కార్యక్రమం. నడుస్తుండగా పెద్ద ఎత్తున భక్తులు, మహిళలు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఉటూరి కుటుంబ సభ్యులు ఆసక్తితో కార్యక్రమం నిర్వహిస్తుండగా
మంగళవారం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉటూరి హరీష్- ఉటూరి కళ్యాణి దంపతులను శాలువాతో సన్మానించి, శివుడి ప్రతిమను అందించిన బ్రహ్మశ్రీ భాస్కర శర్మ వారిని ఆశీర్వధించి, ఆశీస్సులు అందించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular