నవగీతం, మల్లాపూర్
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి వెంకట్రావుపేట్ రెండు గ్రామల్లో గురువారం గల్ఫ్ కార్మికుల సహకారంతో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరణ చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గల్ఫ్ కార్మికులకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటామని అలాగే వి.వి.రావుపేట గ్రామ అభివృద్ధికి గల్ఫ్ కార్మికుల సహకారాన్ని అందిస్తూ సేవా కార్యకమలు చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని అన్నారు. గల్ఫ్ కార్మికులకు ప్రజాప్రతినిధులు నాయకులు అండగా ఉంటూ ఏ కష్టం వచ్చినా తక్షణమే స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెనుకుల అశోక్,అరెల్లి మహేష్ మచ్చర్ల రఘుపతి బి ఎల్. నారాయణ గౌడ్ పోతు రఘు నలిమేలా ప్రసాద్ పెనుకుల మలేష్ బి రాజేందర్ రోడ్డ రాజశేఖర్ మెండే ప్రవీణ్ లింగాల గణేష్ గుగ్లావత్ నరేందర్ గుగ్లావత్ తిరుపతి ఆకుల రఘు విశాల్ దబ్బడి రవి రోడ్డ సురేందర్ ముత్కల వెంకటేష్ శ్రీధర్ సంద స్వామి ఆకుల సతీష్ కొత్తపల్లి రాజశేఖర్ సంగా మహేష్ రాజేష్ మిట్టపల్లి శ్రీనివాస్ ఓలాల మల్లేష్ జోగులా హరీష్ ప్రవీణ్ బాల్సని శ్రీహరి జల భూమేష్ మచ్చర్ల దశ రెడ్డి రొడ్డ రాజు వేముల నరేష్ బిట్ల నరేష్ శేఖర్ దివాకర్ మోతుకురి రాజేందర్ కుడుదుల సీను పోతు గోపి బోగే శ్రీవాస్ పోతు రాజశేఖర్ కృష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు

