Friday, February 27, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలగల్ఫ్ సంఘం ద్వారా పలు కుటుంబాలకు ఆర్థిక సహాయం

గల్ఫ్ సంఘం ద్వారా పలు కుటుంబాలకు ఆర్థిక సహాయం

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్

మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామనికి చెందిన మాజీ సర్పంచ్ నిమ్మల రాములు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో  మరణించిన విషయం తెలిసిందే అయితే వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని గల్ఫ్ వి. వి. రావుపేట్ సంఘం సభ్యులకు తెలియజేయడంతో వారు స్పందించి వారి కుటుంబానికి.  ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన. పాముల గంగాధర్ రెండు గ్రామాలకు తన వృత్తి వల్ల ఎంతోమందికి సేవలు చేసిన వ్యక్తి ఆయన చనిపోవడం తో వారి కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వి. వి. రావుపేట్ గల్ఫ్ సంఘ సభ్యులు మాట్లాడుతూ గల్ఫ్ సంఘము ఏర్పాటు చేసినప్పటి నుండి. ఇప్పటివరకు. 50 గల్ఫ్ కార్మిక కుటుంబాలకు నిరుపేద కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేసామని తెలిపారుఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెనుకుల అశోక్. అరెల్లి మహేష్. నలిమేలా ప్రసాద్.లింగాల గణేష్,బి యల్. నారాయణ గౌడ్. రఘుపతి రెడ్డి పోతు రఘు ,మెండే ప్రవీణ్, మాచర్ల అది రెడ్డి సంద స్వామి, అన్నవరం రవితేజ. కండల వెంకటి, ఇరిశేట్ సాయిలు. కనుమల విశాల్, రాజేశం , రొడ్డ రాజశేఖర్ కొలకాని సతీష్ వేల్పుల గంగాధర్ మూతిక్కేలా నవీన్ గంగాధర్ రాజేశం. కొడిమ్యాల లింగం చారి చందనగిరి భాస్కర్ రోడ్డ రాజు మీనుగు చంద్రశేఖర్. వేముల నరేష్ మోత్కూరి రాజేంద్ర గౌడ్. ముతికేలా  నవీన్. మరియు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular