Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలజ్ఞానోదయలో సావిత్రి పూలే జయంతి వేడుకలు

జ్ఞానోదయలో సావిత్రి పూలే జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

నవగీతం, మెట్ పల్లి

జ్ఞానోదయ డిగ్రీ పీజీ కళాశాల లో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రీ పూలే చిత్రపటానికి
పూలమాలవేసి ఘనంగా  
నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ మహిళ ఉపాధ్యాయునిలను ఘనంగా శాలువాతో సన్మానం చేశారు . ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకట కుమార్  వైస్ ప్రిన్సిపాల్ రాజు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular