నవగీతం,ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో డబ్బా ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా రిపబ్లిక్ డే కార్యక్రమం కొనసాగినది ఉదయం ప్రభాత బేరితో ప్రారంభించిన తరువాత గ్రామం లో వాడ వాడల నినాదాలతో ర్యాలీ గా ఆనందంగా వెళుతూ గ్రామ పంచాయతీ వద్ద, వివిధ సంఘాల ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణ లతో కోన సాగుతూ పాఠశాల లో పతాక ఆవిష్కరణ తరువాత పాఠశాల లో భారత రాజ్యాంగం యొక్క ప్రాధాన్యత జనవరి-26 ప్రత్యేకత గురించి తెలిపారు వివిధ సాంస్కృతిక కార్యక్రమం లు నిర్వహించారు ఈ సందర్బంగా వివిధ పోటీల లో గెలుపొందిన వారికీ బహుమతులు అందజేశారు క్రికెట్ బహుమతి దాతలు గా సర్పంచ్ పుప్పాల లక్ష్మి-మహేష్ ఉప సర్పంచ్ రాపెల్లి మహేష్ లు అంద జేశారు ఈ సందర్బంగా సర్పంచ్ కు ఉప సర్పంచ్ నూతన పాలక వర్గానికి సన్మానం చేసారు ఈ కార్యక్రమం లో డబ్బా ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తనుగుల రమేష్ డబ్బా గ్రామ సర్పంచ్ పుప్పాల లక్ష్మి -మహేష్, డబ్బా ఉప సర్పంచ్ రాపెల్లి మహేష్, అమ్మ ఆదర్శ పాఠశాలకమిటీ చైర్మన్ లింగం పల్లి లక్ష్మి, డబ్బా గ్రామ కార్యదర్శి రాంపెల్లి రవళి డబ్బా గ్రామ వి డి సి అధ్యక్షులు జానా శంకర్,తెలు నరేష్ , మాజీ సర్పంచ్ పుప్పాల నర్సయ్య గ్రామ పెద్దలు గ్రామ పంచాయతీ నూతన వార్డ్ సభ్యులు సత్యం గౌడ్,బైండ్ల విశాల్, కోటి అరుణ్, డాక్టర్ శ్రీధర్,పాత్రికేయులు నేరెళ్ల సుభాష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, యేసు రత్నం లు ఉపాధ్యాయులు మండలోజు అశోక్, అల్లకట్టు సత్యనారాయణ, చిలుముల రాజేష్, ఆడెపు నరేష్, అల్లాడి హరి ప్రసాద్, బొల్లు శంకర్,అంగన్వాడీ టీచర్ గంగామణి, జ్యోతి,తల్లి -తండ్రులు గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసారు

