Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలనూతన పంచాయతీ కార్యదర్శికి ఘన సన్మానం

నూతన పంచాయతీ కార్యదర్శికి ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

నవగీతం,మెట్ పల్లి

మెట్ పల్లి మండలం వేంపేట్ గ్రామ పంచాయితీకి నూతన పంచాయతీ కార్యదర్శిగా నియమితమైన పాకాల రాజు ని గ్రామపంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్, ఉపసర్పంచ్ అల్లూరి సురేందర్ రెడ్డి,వార్డు మెంబర్లు చంద్రాచారి దశకంఠ రాజు,నలిమెల అంజిరెడ్డి,
గోరుమంతుల రఘు లు ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో ఏ ఎన్ ఎం సువర్ణ, డాక్టర్ నాగార్జున, ఆశావర్కర్లు పద్మ, దీప,లక్ష్మి, సంజీవ, రైతులు నల్ల ప్రభాకర్ రెడ్డి,ముస్కు శేఖర్ రెడ్డి,గడ్డం శేఖర్, ఎలాల మహేష్ మరియు పంచాయితీ సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular