Saturday, March 7, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా "రిపబ్లిక్ డే" వేడుకలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా “రిపబ్లిక్ డే” వేడుకలు

📰 Generate e-Paper Clip

నవగీతం, మెట్ పల్లి

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 77వ రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.వేంకయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలు వందేమాతరం గీతంతో ప్రారంభమై, జాతీయ గీతం ఆలపించి ముగించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వేంకయ్య , వైస్ ప్రిన్సిపాల్ తొంటి దేవన్న, అకాడమిక్ కో- ఆర్డినేటర్ బిల్ల రాజేందర్, కామర్స్ హెచ్ ఓ డి మనోజ్ కుమార్ లతో పాటు బోధనా, బోధనేతర సిబ్బంది పాల్గొని,ప్రసంగించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular