నవగీతం,మల్లాపూర్
మల్లాపూర్ మండల బీఆర్ఎస్ ఉప సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులుగా గనవేణి నందిని మల్లేష్ యాదవ్ ఉపాధ్యక్షులుగా మద్దేలా నరసయ్య, పనాస వెంకటస్వామి ప్రధాన కార్యదర్శిగా జగ్గుల గంగాధర్ లను పలు గ్రామాల ఉప సర్పంచులు కలిసి ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో పలు గ్రామాల ఉపసర్పంచుల షేక్ మౌలానా మద్దేల నర్సయ్య విజయ్ భూక్యా సంగీత అర్జున్ హరీష్ వెంకట స్వామి జగ్గుల గంగాధర్ శేఖర్ మారుతీ రాఘవపేట్ సర్పంచ్ తోట శ్రీనివాస్, నాయకులు డీలర్ మల్లయ్య, కటిపెల్లి ఆదిరెడ్డి ఏనుగు రాంరెడ్డి ఈరాదు మహేష్, ఏలేటి మహేష్ రెడ్డి, సిద్ద బాలరాజ్,షేక్ ముస్తాక్, దారిశెట్టి చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు,

