నవ గీతం, మెట్ పల్లి
ఇబ్రహీంపట్నం మండల కేంద్రం
గ్రామపంచాయతీకి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బద్దం గోపిని మెట్ పల్లి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బిసి సంఘం స్టేట్ కార్యదర్శి బొమ్మల శంకర్ బొమ్మల సంజయ్ ప్రవీణ్ కుమార్, మాజీ ఉపసర్పంచ్ నేమూరి చెన్నారెడ్డి నరేష్ ఉన్నారు. సర్పంచ్ బద్దం గోప కృతజ్ఞతలు తెలుపుతూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నిస్పక్షపాతంగా గ్రామభివృద్దే ధ్యేయంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.

