Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలవంజరి సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ

వంజరి సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

నవగీతం,మెట్ పల్లి

మెట్ పల్లి రూరల్ మండలం రాజేశ్వరరావు పేట గ్రామంలో రాష్ట్ర వంజరి సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు బొమ్మల శంకర్,మాజీ సర్పంచ్ నల్ల విట్టల్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు నవోత్ రాజేందర్ లవంగ రాజశేఖర్ లక్ష్మీపతి,గ్రామ వంజరి సంఘ సభ్యులు బలరాం పరమేశ్వర్ గోపాల్ లక్ష్మీరాజం రాజేశ్వర్ తేజ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular