Friday, February 27, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలసర్పంచ్ కి ఉపాధ్యాయ బృందంచే ఘనసన్మానం

సర్పంచ్ కి ఉపాధ్యాయ బృందంచే ఘనసన్మానం

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్

మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఇటీవల నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్ సంపత్ శంకరమ్మ ఉప సర్పంచ్ బాలసాని ప్రణయ్ లను ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో అభినందించి ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రమణ భూమేశ్వర్ ముజాబీర్ విష్ణువర్ధన్ రాజు భవాని మౌనిక వందన తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular