నవగీతం,మల్లాపూర్:
మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం సోమవారం మల్లాపూర్ ఎస్సై అనిల్ ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువా తో ఘనంగా సన్మానించినారు. ఈ కార్యక్రమం లో మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి,వార్డు సభ్యులు కొంపెల్లి రాకేష్,ముత్యాల గంగరాజం,ముష్కరి రమేష్, ఎం.డీ షబ్బీర్, భుక్యా శేఖర్, ,మొరపు గంగా రాజం ,ఎనుగంటి నరేష్, శనిగారపు నరేష్,అల్లె చంద్రయ్య,కదుర్క రాజేందర్, కాషవత్తుల గంగారెడ్డి, ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

