Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఓట్ల లెక్కింపు సందర్భంగా కళాశాలకు సెలవు

ఓట్ల లెక్కింపు సందర్భంగా కళాశాలకు సెలవు

📰 Generate e-Paper Clip

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల ఎస్.కె.ఎన్.ఆర్ (SKNR) ప్రభుత్వ సైన్స్ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించబడనున్నందున జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదేశాల మేరకు ఈ నెల 12,13 తేదీలలో కళాశాలకు సెలవులు ప్రకటిస్తున్నామని ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ఎ.అశోక్ తెలిపారు. అందువల్ల బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు గమనించగలరు. సంబంధిత సమాచారం విద్యార్థులకు తప్పనిసరిగా తెలియజేయవలసిందిగా సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular