Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకనక సోమేశ్వర లయన్స్ క్లబ్ ప్రమాణ స్వీకారం

కనక సోమేశ్వర లయన్స్ క్లబ్ ప్రమాణ స్వీకారం

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్

మల్లాపూర్ మండల కేంద్రంలోని కెఎంఆర్ గార్డెన్లో బుధవారం మెట్‌పల్లి లైన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మల్లాపూర్ మండల కనక సోమేశ్వర లయన్స్ క్లబ్ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈసందర్భంగా నూతనంగా ఏర్పడ్డ కనక సోమేశ్వర లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేవెల్లి తిరుపతి, సెక్రటరీ శశికాంత్ రెడ్డి, కోశాధికారి మిల్కా నవీన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి జిల్లా గవర్నర్ శివరాజ్ కోదండరాం, వైస్ గవర్నర్ మొర బద్రేశం, సభ్యులు, డాక్టర్ శివప్రసాద్, సామల విష్ణు,మాజీ లంచ్ స్టాప్ అధ్యక్షుడు దొంతుల ఆంజనేయులు,గుంటుక చంద్ర ప్రకాష్, మర్రి భాస్కర్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular