Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలపూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం

పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్:

మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఇటీవలే రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన బొమ్మిడి యశ్వంత్ కుటుంబానికి అండగా నిలిచి వారి తల్లిదండ్రులైన రమేష్ లతా దంపతులకు 1995-96 పదవ తరగతి పూర్వ విద్యార్థులు కలిసి రూ.32,500 సేకరించి వారి కుటుంబానికి అందజేశారు. అనంతరం యశ్వంత్ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి మానసిక ధైర్యం ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ రెండు నిమిషాలు సంతాపం ప్రకటించారు ఈ కార్యక్రమంలో వడ్నాల రాజేశం విష్ణువర్ధన్ రాజు తొర్తి భూమేష్ అల్లాడి రాము గోపాల్ కొండ గణేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular