నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో 18వ వార్డు కౌన్సిలర్ గా గెలుపొందిన చెట్లపల్లి మీనా సుఖేందర్ గౌడ్ లను స్థానిక ముస్లిం పుర యూత్, మార్వెల్ యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు. పూలమాలలు శాలువాలతో సత్కరించారు. వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

