Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలరాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు చిట్టాపూర్ విద్యార్థుల ఎంపిక

రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు చిట్టాపూర్ విద్యార్థుల ఎంపిక

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ పోటీలలో భాగంగా చిట్టాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు బోదాసు హరీష్ రాము కిషోర్ సింధూర మధులత ప్రవళిక జగిత్యాల జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపిక కావడం జరిగింది ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థిని విద్యార్థులను ఉపాధ్యాయులు గ్రామస్తులు అభినందించారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular