Wednesday, March 11, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలకాంగ్రెస్ నాయకుల పరామర్శ

కాంగ్రెస్ నాయకుల పరామర్శ

📰 Generate e-Paper Clip

నవగీతం, మల్లాపూర్:

గత కొన్ని రోజులు గా అనారోగ్యం తో బాధపడుతున్న మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన బోదాసు పాపయ్య అను వ్యక్తిని ని జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ఎల్లాల జలపతి రెడ్డి పరామర్శించారు.ప్రభుత్వం వీరికి తగిన సహాయం అందేలా కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమం లో మల్లాపూర్ ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు రామ లక్ష్మణ్, బోదాసు నర్సారెడ్డి, ఎర్ర భూమయ్య, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular