Saturday, March 14, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలసరస్వతి పూజ చేసి హాల్ టికెట్స్ పంపిణీ

సరస్వతి పూజ చేసి హాల్ టికెట్స్ పంపిణీ

📰 Generate e-Paper Clip

నవగీతం, కోరుట్ల రూరల్:

కోరుట్ల రూరల్ మండలం పైడిమడుగు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ప్రత్యేక సరస్వతి పూజ చేయించి హాల్ టికెట్ మరియు పెన్నులు గ్రామ సర్పంచ్ బడుగు భూమేశ్వర్ పంపిణీ చేశారుఈ కార్యక్రమంలో పాఠశాల బృందం, గ్రామ సర్పంచ్ బడుగు భూమేశ్వర్, ఉపసర్పంచ్ గాంధారి సుజాత శ్రీనివాస్, వార్డ్ మెంబర్ ఆకువత్తిని నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. తదనంతరం పిల్లలకు స్వీట్ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular