Saturday, May 30, 2026
ads
Homeతెలంగాణనిజామాబాద్బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ రూ.5లక్షల 50వేల చెక్కు అందజేత.

బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ రూ.5లక్షల 50వేల చెక్కు అందజేత.

📰 Generate e-Paper Clip

నవగీతం ,వేల్పూర్ ప్రతినిధి:

బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ముర్ బ్రాంచి లో వేల్పూర్ మండల అమీనాపూర్ గ్రామానికి చెందిన అవునురి జమున బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో ఏజెంట్ సిలివేరి గంగాశ్రీనివాస్ ఏసీఈ పాలసి ప్లాన్ గోల్  ప్రొటెక్షన్ లో చేర్పించారు. సంవత్సరానికి 50 వేల రూపాయల చొప్పున కేవలం 2 కిస్తూలు చెల్లించిన తరువాత అనుకోకుండా గుండెపోటుతో మరణించిది.బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తరుపున మేనేజర్ సిరిపురం సయేందర్ ఏఎస్ఓ వినోద్, ఏజెంట్ గంగా శ్రీనివాస్, సర్పంచ్ సౌందర్య నవీన్, ఉపసర్పంచ్ స్వామిగౌడ్, వార్డు సభ్యుడు రాజు, వారి చేతుల మీదుగా నామినీ అయిన సంతోష్ భార్య శ్రావణి కి రూ.5,50,000 చెక్కు అందజేశారు.దీనికి బజాజ్ లైఫ్ ఆర్మూర్ లోఎర్లీ క్లెయిమ్ అంటే క్లెయిమ్ పెట్టిన 20 రోజులో సాధారణ బీమా రూ.5,50,000 చెల్లించడం తో పాటు మిగతా 10 సంవత్సరం ప్రీమియంలు కంపెనీ చెల్లిస్తూ నామినికి ప్రతి సంవత్సరం13,000 రూపాయలు చొప్పున ఇప్పటి నుండి 31సంవత్సరాలకు ఇవ్వడం జరుగుతుంది.పాలసీ చివరి దశలో 31 సంవత్సరాలకు 8,00,000 మెచ్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది. కేవలం 87000 రూపాయల ప్రీమియంకు మొత్తం లబ్ధిగా 22,53,000 వారి కుటుంబానికి ఆర్థిక సాహయం అందుతుందని బ్రాంచ్ మేనేజర్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular