Wednesday, June 17, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఊహ శ్రీ, సాయి కృష్ణల నిశ్చితార్థం: హాజరైన కాపా సుధాకర్

ఊహ శ్రీ, సాయి కృష్ణల నిశ్చితార్థం: హాజరైన కాపా సుధాకర్

📰 Generate e-Paper Clip

నవగీతం తల్లాడ ప్రతినిధి

ఏరు వెంకటాపురం గ్రామ కాంగ్రెస్ నాయకులు ఏరువా గోపాలరావు – లక్ష్మి దంపతుల కుమార్తె ఊహ శ్రీ, సాయి కృష్ణల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ​ఈ కార్యక్రమానికి వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్ హాజరై, కాబోయే నూతన వధూవరులను అక్షింతలు వేసి దీవించారు. ఈ కార్యక్రమంలో కాపా మహేష్, జమాల్ షేక్, గుండ్ల వెంకటేశ్వర్లు, యాకూబ్ పాషా తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular