TELANGANA
ప్రమాదవశాత్తు మహిళ మృతి.. మల్లాపూర్ లో విషాదం
మల్లాపూర్, నవంబర్ 4 (నవగీతం):
మల్లాపూర్ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మోరిలో జారిపడి ఓ మహిళ మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. మల్లాపూర్ గ్రామానికి చెందిన చిప్ప నడిపి లక్ష్మి...





