నవగీతం, జగిత్యాల
తెలంగాణ ఎస్సి ఎస్టీ ఉపాద్యాయ సంఘ జగిత్యాల జిల్లా శాఖ క్యాలెండర్ ను జిల్లా విద్యాధికారి కె.రాము ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిమల్ల చిట్టిబాబు, జిల్లా అధ్యక్షులు నకుమల్ల నర్సయ్య, ప్రధాన కార్యదర్శి మానుపాటి శ్రీనివాస్, నాయకులు ఆకు రాజు,మాదారపు గంగాధర్, బండారి రమేష్,మ్యాకల శశిధర్, కడమండ లక్ష్మి నారాయణ, సాందరికారి శ్రీధర్, లకుమల్ల సత్యం,లక్కమ్ రమేష్, బడే శ్రీనివాస్,లావుడ్యా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

