Thursday, February 26, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్కవితాగానం చేసిన గద్వాల సోమన్న

కవితాగానం చేసిన గద్వాల సోమన్న

📰 Generate e-Paper Clip

నవగీతం,కర్నూలు:

కర్నూలు జిల్లా నందవరం మండలం నాగలదిన్నెలో జడ్పీహెచ్ పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న కవి ఉపాధ్యాయుడు ఆరెకటికె నాగేశ్వరావు పదవీ విరమణ సందర్బంగా బాలబంధు గద్వాల సోమన్న కవితాగానం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,పుర ప్రముఖులు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular