Wednesday, March 4, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలపోలీస్ ప్రధాన కార్యాలయంలో హోలీ వేడుకలు

పోలీస్ ప్రధాన కార్యాలయంలో హోలీ వేడుకలు

📰 Generate e-Paper Clip

ప్రజలకు,పోలీసు అధికారులకు,సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో హోళీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ,పిల్లలతో ఉత్సహంగా, సంతోషంగా హోళీ వేడుకలు నిర్వహించడం జరిగింది.

హోళీ సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రంగుల పండుగ హోళీ అందరికీ సంతోషం కలగాలని, మీ జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని, వెలుగులను నింపాలని ఆకాంక్షించారు. ఈ యొక్క వేడుకల్లో డీఎస్పీలు వెంకటరమణ, రఘు చందర్, రాములు, సిఐలు రిజర్వ్ ఇన్స్పెక్టర్లు మరియు ఎస్.ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular