నవగీతం, మల్లాపూర్:
మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో శ్రీరామనవమి సందర్బంగా ఘనంగా స్వామి వారి కళ్యాణం గ్రామ పురోహితులు దూపం శివకుమార్ ఆధ్వర్యంలో అంగరంగ వైభావంగా నిర్వహించారు స్వామి వారి కరుణకటాక్షాలు ఎల్లపుడు గ్రామంపైన ఉండాలని స్వామివారిని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో విగ్రహ దాతలు జిన్న గణేష్ కుటుంబ సభ్యులు మరియు సర్పంచ్ కిషన్ గౌడ్, ఉప సర్పంచ్ బేతి జగన్ వీడీసీ సభ్యులు, హనుమాన్ దీక్ష సమితి సభ్యులు రాజేందర్ , సాగర్, రమేష్, ఎడ్ల నవీన్, లింబాద్రి హనుమాన్ దీక్ష స్వాములు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


