Monday, August 3, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలశ్రీనిధి ఒలంపియాడ్ లో అంతర్జాతీయ చెస్ దినోత్సవ వేడుకలు

శ్రీనిధి ఒలంపియాడ్ లో అంతర్జాతీయ చెస్ దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

మేధా వికాసం పెంపొందించే క్రీడ చెస్ ప్రిన్సిపల్ మేఘమాల

నవగీతం,జగిత్యాల:

చదరంగం అనేది ఏకాగ్రత,సహనం తెలివితేటలు,వ్యూహాత్మక ఆలోచనలను పెంపొందించే అత్యుత్తమ మేధో క్రీడ.. అని ప్రిన్సిపల్ మేఘమాల విద్యార్థులకు ఉపన్యసించారు.ఈ సందర్భంగా శ్రీనిధి ఒలంపియాడ్ స్కూల్లో అంతర్జాతీయ చెస్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.అలాగే ఆగస్టు-2 న శ్రీనిధి ఒలంపియాడ్ స్కూల్ లో అండర్-18 చెస్ ఓపెన్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ కూడా నిర్వహించబోతున్నామని,విద్యార్థులందరూ చెస్ క్రీడలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మేఘమాల,ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular