నవగీతం, మెట్ పల్లి
మెట్ పల్లి పట్టణంలో 12 వార్డ్ లో నుండి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు. కోమిరెడ్డి కరం. కోమిరెడ్డి విజయ్ ఆజాద్ ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నందయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన ముఖిమ్ వారితో పాటు పెద్ద ఎత్తున్న వివిధ పార్టీ ల నుండి 500 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ముఖీమ్ మాట్లాడుతూ రాబోవు మున్సిపల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని అన్నారు.

