Thursday, February 26, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలముగ్గుల పోటీల్లో బహుమతులు పంపిణీ

ముగ్గుల పోటీల్లో బహుమతులు పంపిణీ

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్

సంక్రాంతి సంబరాల్లో భాగంగా మల్లాపూర్ మండలం గుండంపల్లిలో ముగ్గుల పోటీలు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు జువ్వాడి కృష్ణారావు పాల్గొని వారికి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య, ఏఎంసీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నర్సయ్య, ఉప సర్పంచ్ జబ్బుల గంగాధర్, వార్డ్ మెంబర్లు గంగారెడ్డి రమేష్ మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి, జక్కుల కొమురయ్య, మిద్దె అంజయ్య, అంతడుపుల గంగాధర్, గున్నాల విజయ్, ముదేల్లి సర్పంచ్ మొదలగు వారు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular